23ఏళ్ల విషాద ఘటనలో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: 23ఏళ్ల క్రితం దేశ రాజధానిలోని ఉపహార్ థియేటర్ వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. థియేటర్ యజమానులకు విధించిన శిక్షను పొడిగించాలని కోరుతూ బాధితులు వేసిన క్యూరేటివ్ పిటిషన్ను గురువారం సుప్రీం కోర్టు కొట్టేసింది. 1997 సంవత్సరం గ్రీన్ పార్క్ సమీ…